About Us:బోలికొండ రంగనాథ స్వామి దేవాలయం -బోలికొండ

అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి గుత్తి పట్టణానికి వెళ్ళే ప్రధాన రహదారి లో గుత్తి పట్టణానికి 9 కి మీ దూరం లో గల తొండపాడు గ్రామం లో వెలసిన రంగనాథ స్వామి దేవాలయం ఎంతో పురాతనమైంది మరియు మహిమన్మితమైన విష్ణు క్షేత్రం . మహర్షుల కోరిక మేరకు శ్రీ మహా విష్ణువు ఈ క్షేత్రం లో వెలిసాడు అని పురాణాలూ చెబుతున్నాయి . దేవాలయం లో శ్రీ రంగనాథ స్వామి వారి రూపం స్పష్టంగా కనిపించదు . శ్రీ రంగనాథుడు పుట్టుశిలగా వెలసినట్లు చెబుతారు .

Location

-----------
Bolikonda,Tadipathri-Gutti Road,Ananthapur District,Andhrapradesh.

Temple Timings

--------------
07.00 am to 07:00 pm.

How to Reach

------------


Sevas/Utasavams

----------------
For more Info

----------------