About Us:కోన మల్లేశ్వరుని ఆలయం - పర్నాపల్లి

ధర్మవరం నుంచి పులివెందుల వెళ్ళే మార్గం లో ఉన్న ఎ క్షేత్రం ఎంతో ప్రదాన్యమైన క్షేత్రం . ఆలయం అయుదు శివలింగాలతో శోబిల్లుతు ఉంది అందుకీ దిన్ని పంచలింగాల కోన అని కూడా పిలుస్తారు .
తత్పురుష
వాయువ్య అమోఘ మృత్యుంజయ అగ్నిజ్య్తోత్స్న అనే పంచ లింగాలు ఉన్నాయి ఆలయం ప్రక్కనే మహారుద్ర కోనేరు ఉంది . ఇందులో నంది విగ్రహం నుండి ధారగా నీరు ప్రవహిస్తుంది .

Location

-----------
Parnapalli,Dharmapuram to Pulivendula,Ananthapur District,Andhrapradesh.

Temple Timings

--------------
07.00 am to 07:00 pm.

How to Reach

------------


Sevas/Utasavams

----------------
For more Info

----------------