About Us:వెంకటేశ్వర స్వామి దేవాలయం - కేనమనిపల్లె

కుప్పం కు 5కి మీ దూరం లో కేనమనిపల్లె గ్రామం లో ప్రక్యతి గాంచిన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఉంది . ఆలయం సితిలవస్తలో ఉండగా 60 సంవత్సరాల క్రితం రంగ స్వామి అయ్యంగార్ అని బక్తుడు దేవాలయాన్ని పునర్నిర్మనైంచారు . ఆలయ ప్రాంగణం లో ఎత్తైన ధ్వజ స్థంబం ఉంటుంది గర్భాలయం లో స్వామి కి కుడి వైపు శ్రీదేవి ,ఎడమ వైపు భూదేవి కొలువై ఉన్నారు . పల్ఘున మాసం లో ఇక్కడ స్వామి వారికి బ్రమోత్సవాలు జరుగుతాయి



Location

-----------
Kenamanipalli,Near Kuppam, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------