About Us:అగస్త్యేశ్వరాలయం -తొండవాడ

చిత్తోర్ జిల్లా నారాయణ వనం నుంచి తిరుమలకి వెళ్ళే మార్గం లో సువర్ణ ముఖి నది తీరాన్ అగస్త్య మహా ముని ఆశ్రమం ఉంది . ఈ ఆశ్రమానికి అనతి దూరంలోనే భీమనది ,కళ్యాణి నది , సువర్ణ ముఖి నది సంగమం ఉంది . అగ్యస్త మహామునికి పవిత్ర త్రివేణి సంగమం లో స్నానం చేస్తుండగా ప్రతిస్తిన్చాడట అందుకే ఈ ప్రాంతాన్ని అగస్తేయ్స్వరాల్యం అని పేరు వచ్చింది అని చెబుతారు . వివాహం కాగానే , పద్మావతి అమ్మవారు కొన్ని రోజులు అగస్త్య మహా ముని వినతి మేరకు ఇక్కడ ఉన్నారు అని స్థల పురాణం చెబుతుంది .

Location

-----------
Tondavada,Tirupati, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------