About Us:కోదండ రామ స్వామి దేవాలయం -తిరుపతి

తిరుపతి పట్టణం మద్యలో కోదండ స్వామి ఆలయం ఉంది . శ్రిరమచంద్రమూర్తి సీతలక్షమన సమేతంగా ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు . రావణ సంహారానంతరం శ్రీ సీత, లక్ష్మణ , సుగ్రీవ , హనుమంత ,జాంబవంత , అన్గాధులను వెంటబెట్టుకొని ఈ ప్రాంతానికి వచ్చినట్లు స్థల పురాణం చెబుతుంది . తన పరివారం తో ఇక్కడకి వచ్చినట్లు ,పుశాకరిని లో స్నానం చేసినట్లు ,జాంబవంతుడు అందుకు నిదర్శనంగా ఈ దేవాలయాన్ని కట్టించారు అని స్థల పురాణం చెబుతుంది . తిరుపతి పట్టణం నది బొడ్డున విశాలమైన ప్రాంగణం లో శ్రీ కోదండ రామాలయం మనోహరంగా ధర్శనం ఇస్తుంది . ఆలయానికి ఎదురుగా శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం ఉంది గర్భాలయం లో శ్రీ రామచంద్రమూర్తి కొదన్దరమునిగ కొలువు తీరి ఉన్నాడు . స్వామి కి ఇరు వైపులా శ్రీ సీతాదేవి ,లక్ష్మణుడు కొలువుదీరి ఉన్నారు . మముల్గా ఐతే మనకు అన్ని దేవాలయాల్లో రాముడికి కుడి వైపు లక్ష్మణుడు కుడి వైపు ,సేతమ్మ ఎడమ వైపు ఉన్నారు . అందుకు విరుద్దంగా లక్ష్మణుడు ఎడమ వైపు మైర్యు సీత కుడి వైపు ఉన్నది .

Location

-----------
Tirupati, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------