About Us:అర్ధనార్సిస్వర దేవాలయం -విరూపాక్షపురం

శ్రీ కాళహస్తి తాలుక తొట్టంబేడు మండలం లో సువర్ణ ముఖి నది తీరాన విరుపక్షపురమనే గ్రామం లో వెలసిన అర్ధనారీశ్వర స్వామి దేవాలయం చాల పురాతనమైనది . మూల వేరట్టు ఆయన లింగమే అర్ధనారిశ్వరుడు రూపం లో వేలయడం అపూర్వం . శివ పురాణం ప్రకారం కృతయుగం లో ఈ స్వామిని సకల దేవతలు పూజించేవారు అట . అప్పుడు ఈ లింగాన్ని సత్యలింగం అనేవారుట . ఆలయ కట్టడాలు ,శిల్ప సంపద అద్బుతంగా ఉంటుంది .



Location

-----------
Veerupakshapuram,Near Sri Kalahasti, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------