About Us:లక్ష్మి నారాయణ స్వామి దేవాలయం -వేపంజేరి

తిరుపతికి 65 కి మీ దూరం లో కానిపకనికి 24 కి మీ దూరం లో వెలసిన క్షేత్రం ఇది . 17 వ శతాబ్దం లో నిర్మించిన దేవాలయం ఇది . ఈ ఆలయ ప్రాంగణం లో చాల రకాల దేవత మూర్తులు కొలువై ఉన్నారు . శ్రీ అష్టలక్ష్మి దేవాలయం శ్రీ యోగనారసింహ స్వామి గుడి, శ్రీ భక్త ఆంజనేయ స్వామి దేవాలయం , శ్రీ రంగనాథ స్వామి ప్రతిమ , శ్రీ అయ్యప్ప స్వామి దేవాలయం నవర్గాహలయం ఉన్నాయి

Location

-----------
Kapileswaram,3km from Tirupati, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
65kms From Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------