About Us:ద్రౌపది దేవాలయం -యమగానిపల్లె

చిత్తోర్ జిల్లా యమగానిపల్లె లో ద్రౌపది ఆలయం కొలువై ఉంది . ఈ ఆలయం సుమారు 5 వ శతాబ్దానికి చెందినది గ బావిస్తున్నారు . ప్రతి సంవత్సరం ధర్మరాజు తిరునాళ్ళు ఈ గ్రామం లో జరుపుతారు . అంకురార్పణ తో మొదలై తిలక తర్పణం తో పూర్తి అవుతుంది .



Location

-----------
Yamaganipalli,Near Sri Kalahasti, Andhra Pradesh, India – 517507

Temple Timings

--------------
Timings: 6:30 AM to 8:45 PM

How to Reach

------------
Tirupathi. Sevas/Utasavams

----------------
For more Info

----------------