About Us:కోదండ రామాలయం, G.MAMIDADA

తూర్పు గోదావరి జిల్లా ద్వారంపూడి గ్రామం లో వెలసిన శ్రీ కోదండ రామాలయం ఎంతో ప్రసిద్ది చెందినది . ఇద్దరు బక్తులు తమ ఆస్తులు మొత్తం అమ్మేసి ఈ దేవాలయాన్ని ఎంతో అందంగా ,శిల్పతంకంగా నిర్మించారు . శ్రీ రామ నవమి ,హనుమద్ జయంతి కి ఇక్కడ ఉత్సవాలు ఘనంగా నిర్వహించాబడుతాయి

Location

-----------
Golla Mamidada,20km from Kakinda, East Godavari District Pincode : 533247

Temple Timings

--------------
06.00 am to 09:00 pm.

How to Reach

------------
20 Km from Kakinada, 58 Km from Rajahmundry and 65 Km from Amalapuram (Via Kotipalli) Sevas/Utasavams

----------------
For more Info

----------------