About Us:Kanaka Durga Temple

Kanaka Durga Temple is a famous Hindu Temple of Goddess Kanaka Durga located in Vijayawada, Andhra Pradesh. The temple is located on the Indrakeeladri hill, on the banks of Krishna River. Kaalika puraana, Durgaa sapthashati and other vedic literature have mentioned about Goddess Kanaka Durga on the Indrakeelaadri and have described the deity as Swayambhu, (self-manifested) in Triteeya kalpa.

శక్తి స్వారుపిని , అమ్మలగన్నయమ్మ్ ముగ్గరమ్మల మూలపుటమ్మ కనకదుర్గమ్మ ఇంద్ర కీలాద్రి పైన స్వయంభు గ వెలసి విజయశక్తులు తనలో ఉండి ,ఇంద్రాది దేవతలచే పూజలందుకుంటున్న అపరశక్తి కనకదుర్గమ్మ తల్లి . మన రాష్ట్రము లో శరన్న నవరాత్రులు అనగానే గుర్తుకు వచ్చేది విజయవాడ అమ్మవారి నవరాత్రి ఉత్సవాలు. వివాద అలంకారాలతో అమ్మవారు మనకు దర్శనం ఇస్తారు .
ఇంద్రకీలాద్రి పర్వత పాదబాగాన్ని తాకుతూ , పరవళ్ళు తొక్కే కృష్ణవేణి చెంతగల ఈ పర్వతానికి పెరురావడానికి కూడా ఒక ఇతిహాసం ఉంది . పూర్వం కీలుడు అనే యక్షుడు ఆది పారశక్తి కొరకు తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై వరం కోరుకో మనగ అప్పుడు యక్షుడు అమ్మ నువ్వు ఎల్లప్పుడు న పై నివసించు ఉండు అని వరం కోరుకుంటాడు . అందుక దుర్గాదేవి నివు ఈ పరమ పవిత్రమైన కృష్ణానది ఒడ్డున పర్వత రూపాన్ని దరించు అప్పుడు నేను ని పైన ఉంటాను అని చెప్పగా యక్షుడు ఆలాగే మారిపోతాడు . కీలుడు పర్వత రూపాన్ని దరించి అమ్మ వారి కోసం యెదూరు చూడగా మహిససురున్ని సంహరించాక దుర్గాదేవి కీలాద్రి పైన కొలువు తీరింది అని స్థల పురాణం చెబుతుంది . మహిసాసుర మర్ధిని కొలువున్న కీలాద్రి పర్వతం మీదికి ఇంద్రాది దేవతలంత వచ్చి దేవికి పూజలు చేయసాగారు ఆనాటి నుండి ఈ కీల పర్వతానికి ఇందిరాకీలద్రి అని పేరు వచ్చింది .
ఆశ్విజ శుద్ధ పాడ్యమి నుండి దశమి వరకు దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ప్రతి ఏడాది జరుగుతాయి .

కనక దుర్గాదేవి ( పాడ్యమి )
శ్రీ బాల త్రిపుర సుందరి ( విదియ )
శ్రీ అన్నపూర్ణ దేవి (తదియ )
శ్రీ గాయత్రి దేవి ( చవతి )
శ్రీ లలిత త్రిపుర సుందరి ( పంచమి )
శ్రీ మహాలక్ష్మి దేవి ( షష్టి )
శ్రీ సరస్వతి దేవి ( సప్తమి )
శ్రీ దుర్గాదేవి ( అష్టమి)
శ్రీ మహిససురమర్ధిని దేవి ( నవమి )
శ్రీ రాజ రాజేశ్వరి దేవి ( దశమి)
Location

-----------
Kanaka Durga Temple,Vijayawada.

Temple Timings

--------------
06.00 am to 09:00 pm.

How to Reach

------------
Located in the heart of Vijayawada city, the temple is just a 10 minutes drive from the railway station and Bus stand and about 20 km from airport. Vijayawada is located 275 kilometers from Hyderabad. It is well connected by road, rail and air from all parts of the country. Sevas/Utasavams

----------------
www.durgamma.com/ For more Info

----------------
www.durgamma.com/