About Us:శ్రీ రఘునాయక స్వామి దేవాలయం -చదలవాడ

ఒంగోల్ -చీరాల వెళ్ళే మార్గం లో ఒంగోలు నుండి 15 కి మీ దూరం లో చదలవాడ గ్రామం ఉన్నది . ఈ గ్రామం లో రఘునాథ స్వామి దేవాలయం ఉన్నది . త్రేతా యుగమున అగ్యస్త మహర్షి స్వామి వారిని ప్రతిష్టించినట్లు స్థల పురాణం . అమ్మవారు స్వామి వారి దక్షిణ బాగమున ప్రతిష్టించారు

Location

-----------
chadalawada village,Prakasham District.

Temple Timings

--------------
06.00 am to 08:30 pm.

How to Reach

------------
chadalawada village,Prakasham District.

Sevas/Utasavams

----------------
For more Info

----------------