About Us: రామలింగేశ్వర స్వామి ఆలయం

ప్రకాశం జిల్లా సత్యవోలు గ్రామం లో ఉన్న రామలింగేశ్వర స్వామి ఆలయం చాల పురాతనమైనది . చాళుక్యుల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం గిద్దలూరు పట్టణానికి చాల దగ్గరలో ఉంటుంది . గర్భ గుడి మద్య బాగం లో రామలింగేశ్వర స్వామి రూపమైన శివలింగం ఉంటుంది . శికారం పైన కలశం కనువిందు చేస్తుంది . ఆలయ ప్రాంగణం లో ఆరు దేవాలయాలు ఉన్నాయి . . ఆలయ శిల్పకళ అద్బుతంగా ఉంటుంది . మహాశివరాత్రికి ఇక్కడ బక్తులు చాలామంది వస్తుంటారు .

Location

-----------
Sathyavolu,Prakasham District.

Temple Timings

--------------
06.00 am to 08:30 pm.

How to Reach

------------
Sathyavolu,Prakasham District.

Sevas/Utasavams

----------------
For more Info

----------------