About Us:కనకసురభేస్వరాలయం - తురేమిల్ల

ప్రకాశం జిల్లా తురిమెల్ల గ్రామానికి రెండు కి మీ దూరం లో వెలసిన కనకసురభేస్వరాలయం కొనను జమదగ్ని మహర్షి క్షేత్రంగా బావించి ప్రజలు ప్రతి ఏట మహా శివరాత్రి పండుగ నాడు ఇక్కడ ఆలయాల్లో పూజలు జరుపుతుంటారు . పపెశ్వర ఆలయానికి తూర్పు ద్వారం ముందు నంది విగ్రహం ఉంటుంది . శ్రీ కనక సురబెస్వర కొనలో పాపనాశనం మందిరానికి సమీపం లో అగుపించే లింగాల సముదాయాన్ని కోటిలింగాల గుట్ట అని పిలుస్తారు . హర హర మహా రాయులు గోహత్యపతకనికి పరిహరర్తంగా మందిరాన్ని నిర్మించి లింగాన్ని ప్రతిష్టించి పాపవిముక్తుడు అయ్యాడని ప్రతీతి .

Location

-----------
Thuremilla,Prakasham District.

Temple Timings

--------------
06.00 am to 08:30 pm.

How to Reach

------------
Thuremilla,Prakasham District.

Sevas/Utasavams

----------------
For more Info

----------------