About Us:శ్రీ కాశి విశ్వేశ్వర ,చెన్న కేశవ స్వామి దేవాలయాలు -ఒంగోలు

జిల్లా కేంద్రమైన ఒంగోలు పట్టణం లో ఎంతో మహిమన్మితమైన ,శక్తి వంతమైన దేవాలయాలు ఇవి . ప్రాచీనమైన ఈ దేవాలయాలను ఒంగోలు రాజులు నిర్మించి దేవతముర్తులను ప్రతిష్టించినట్లు పురాణం గాథ . శివరాత్రికి ఇక్కడ ఘనంగా ఉత్సవాలు జరుగుతాయి . అలాగే ధనుర్మాసం లో కూడా విశెసమైన ఉత్సవాలు జరుగుతాయి .



Location

-----------
Address: Lawyer Pet, Ongole, Andhra Pradesh 523001

Temple Timings

--------------
06.00 am to 08:30 pm.

How to Reach

------------
Lawyer Pet, Ongole, Andhra Pradesh 523001

Sevas/Utasavams

----------------
For more Info

----------------