About Us:త్రిపూరాసుందరీ దేవి దేవాలయం

ప్రకాశం జిల్లా మార్కాపురానికి 40 కి. మీ. కర్నూలు - గుంటూరు రహదారిలోని వినుకొండకు 35 కి. మీ. రక్తనగాఖ్య నగరానికి (యర్రగొండపాలెం) 19 కి. మీ. దూరంలో ఉంది. త్రిపురాంతకం బాలా త్రిపూరాసుందరీ దేవి, పార్వతీ సహిత త్రిపురాంటకేశ్వరుల నివాస భూమి త్రిపురాంతకం. పరమశివుడు శ్రీశైలం వెళుతూ ఇచ్చట నడయాడినాడు. అందుకే త్రిపురాంతకం శ్రీశైలానికి ప్రధాన ద్వారం అయింది. స్వామి వారి గర్భాలయం, పంచముఖ స్వయంభుజాల లింగం, మేరు చక్రం మధ్యగలజలలింగం పై, అభిషేకం చేయబడ్డ జలం భూచక్రపిఠము గుండా క్రిందకు జారి పాతళచక్రము మధ్య రాసాలింగం పై పడటం ఒక అద్భుత దృశ్యం ఇది చూసి తీరాలి. గర్భాలయానికి ఆగ్నేయదిశలో నాగారేశ్వరస్వామి, దక్షిణ భాగంలో అపరాధేశ్వరస్వామి ఉన్నారు. నైరుతి దిశలో ఆగస్త్యమహార్షి చే నిర్మించబడిన ఒక బిల మార్గం ఉంది. ఈ బిలము గుండా మునులు, తాపసులు, కాశీ,రామేశ్వరం, శ్రీశైలంకు ప్రయాణించే వారని ప్రతీతి. కానీ ఆది ప్రస్తుతం రాళ్లతో, విరిగిపోయిన దులములతొ మూసుకుపోయి ఉంది. ఆలయానికి చుట్టూ కోటికి పైగా శివలింగాలు, శతాధిక జలాశయాలు ఉన్నాయని పూర్వీకులు చెబుతారు.

Location

-----------
19km from Yerragondapalem,Prakasham District.

Temple Timings

--------------
06.00 am to 08:30 pm.

How to Reach

------------
19km from Yerragondapalem,Prakasham District

Sevas/Utasavams

----------------
For more Info

----------------