About Us:శివాలయం - రావి వలస

శ్రీకాకుళం జిల్లా రావి వలసలో వెలసిన పెద్ద శివలింగం మల్లికర్జునునిగా పుజలనడుకున్తున్నాడు . కార్తిక కైల్సంగా పేరు గాంచిన క్షేత్రం ఇది . శివలింగం ఎత్హు 20 అడుగులు . వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం లో కార్తిక మాసం లో ఉత్సవాలు ఘనంగా నిర్వహించాబడుతాయి . రావణ సంహారం అనంతరం లంక నుంచి అయోధ్య కు వెళ్తూ శ్రీ రాముడు సతి సమేతంగా రావి వలస లో శివుని పుజించినట్టు ప్రతీతి .
Location

-----------
Raavi Valasa, Srikakulam, Andhra Pradesh, India.

Temple Timings

--------------
6:00 AM-9:00PM

How to Reach

------------
Sevas/Utasavams

----------------
For more Info

----------------