About Us:నరసింహ ఆలయం - భీమిలి

విశాఖ జిల్లాలోని సాగర తీరమందున్న భీమి లో సౌమ్యగిరి నమక పర్వత పదభాగమున కలదు . ఇది స్వయం భు నరసింహాలయం . కాని ఇప్పుడు ఆలయమున నరసింహుడు గాక శాంతచిట్టులైన లక్ష్మి నారాయణుల దర్శన మోసగుచున్డురు . ప్రహలదుని రాక్షనర్థం విష్ణువు ఉగ్ర నరసింహుడు గ అవతరించాడని , ఆ ఉగ్ర రూపాన్ని చూచి దేవతలు ,మునులు బయబ్రన్తులై ఉగ్రరుపమును శాంతపరుచమని ప్రహలడున్ని కోరగా ,ప్రహలధుని కోరిక మీఅద్ నరసింహుడు తన ఉగ్ర రూపం వదిలి శాంతి రూపం ధరించాడని కథనం .


Location

-----------
Bheemili,Visakhapatnam, Andhra Pradesh 530040

Temple Timings

--------------
06.30 am to 07:00 pm.

How to Reach

------------
Bheemili,Visakhapatnam, Andhra Pradesh 530040

Sevas/Utasavams

----------------
For more Info

----------------