About Us:బిక్కవోలు -గోలింగేశ్వర ఆలయం

రాజమండ్రి -విశాకపట్టన రైల్వే లైన్ లో ఉన్న బిక్కవోలు పట్టణం . చాళుక్యుల కాలం లో నిర్మించిన పురాతన శివ దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి . శివాలయాల్లో గోలింగేశ్వర ఆలయం ప్రాదనమైనది . స్వామి గోలింగేస్వరుడు ,కుడి ప్రక్కన రాజ రాజేశ్వరి అమ్మవారు కొలువై ఉన్నారు . ఆలయం లో నాలుగు నంది విగ్రహాలు ఉన్నాయి . శివాలయానికి ఎడమ వైపు సుబ్రమణ్య స్వామి దేవాలయం ఉన్నది .

Location

-----------
Bikkavolu, Visakhapatnam, Andhra Pradesh 530040

Temple Timings

--------------
06.30 am to 07:00 pm.

How to Reach

------------
Bikkavolu, Visakhapatnam, Andhra Pradesh 530040

Sevas/Utasavams

----------------
For more Info

----------------