About Us:ధర్మలింగేశ్వర స్వామి ఆలయం -పంచదార్ల

విశాకపట్టననికి 50 కి మీ దూరం లో ఉన్న పచదార్ల గ్రామం గాజువాక -ఎలమంచిలి డార్లి వెళుతుంటే పాము పకుతున్నట్టుగా ఒక కొండ కనిపిస్తుంది దాని పేరు ఫనిగిరి పర్వతం .దాని దిగువనే రాంబిల్లి మండలం లో ఉన్నది పంచదార్ల గ్రమమ్.
ఒకప్పుడు వర్ధమాన లింగం ఉండేదట అది కాలక్రమేనా మరుగున పడిపోయిందట . ఒకసారి యమ ధర్మ రాజు తన రోగం నయం కావడానికి ఇక్కడికి వచ్చి లింగాన్ని పునహ ప్రత్స్తిన్చాడట అందుకే దానికి ధర్మలింగేశ్వర క్షేత్రం గ పేరు వచ్చింది అని చెబుతారు .
ఈ క్షేత్రం లో పంచాదరాలు అవిశ్రాంతంగా ప్రవహిస్తుంటాయి . రాధా మాధవ స్వామి ఇక్కడ స్వాగతం చెబుతుంది అందుకే దీనిని క్షేత్రపాలక దేవళం అని కూడా పిలుస్తారు . పల్ఘున మాసం లో స్వామీ వారికి కళ్యాణం నిర్వహిస్తారు .


Location

-----------
Panchadarla,50 kms from Visakhapatnam, Andhra Pradesh 530040

Temple Timings

--------------
06.30 am to 07:00 pm.

How to Reach

------------
50kms from Visakhapatnam, Andhra Pradesh 530040

Sevas/Utasavams

----------------
For more Info

----------------