About Us:పోలమాంబ దేవాలయం - పెదవాల్తేరు

విశాఖ పట్టణం లోని పెదవాల్తేరు ప్రాంతం లో ఉన్న ఈ దేవాలయాన్ని కరక చెట్టు పోలమాంబ దేవాలయం అని కూడా పిలుస్తారు . 600 సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . ఈ ఆలయం లోనే కుంచమమ్బ , నీలమాంబ , బంగారమ్మ , కనకమ్మ్ ,పిడుగులమ్మ , సత్తెమ్మ ,దండుమరమ్మ విగ్రహాలను ప్రతిష్టించారు .


Location

-----------
Pedavaltheru,Visakhapatnam, Andhra Pradesh 530040

Temple Timings

--------------
06.30 am to 07:00 pm.

How to Reach

------------
Pedavaltheru,Visakhapatnam, Andhra Pradesh 530040

Sevas/Utasavams

----------------
For more Info

----------------