About Us:సిన్గాపురమ్మ గుడి - సీతమ్మ ధారా

విశాకపట్టనమ లోని సీతమ్మ ధారా లో వున్నా సింగాపురమ్మ్ గ్రామా దేవతని భక్తులు రోజు అదిక సంక్య లో ధర్సిస్తుంటారు . కొన్ని దశాబ్దాల క్రితం సింగపూర్ వెళ్ళిన విశాకపట్ట్న వాస్తవ్యులు అక్కడ దుర్గాదేవిని ప్రతిష్టించి పూజించారు . వారి పనులు ముగిసాక తిరిగి ఇక్కడకి వచ్చాక ఆ విగ్రహాన్ని తీసుకోని వచ్చి ఇక్కడ ప్రతిష్టించారు అని స్థల పురాణం . అందుకీ అమ్మవారికి సిన్గాపురమ్మ వారు అని పేరు వచ్చింది అని చెబుతారు .

Location

-----------
Visakhapatnam, Andhra Pradesh 530040

Temple Timings

--------------
06.30 am to 07:00 pm.

How to Reach

------------
Visakhapatnam, Andhra Pradesh 530040

Sevas/Utasavams

----------------
For more Info

----------------