About Us:పద్మనాభ స్వామి దేవాలయం -భీముని పట్నం

విజయనగరం జిల్లాలోని భీముని పట్నం మండలం లోని కుంతి దేవి ,మాధవ స్వామి ఆలయాలు అతి ప్రాచినమైనవి . పాండవులు అరణ్యవాసానికి వచ్చినప్పుడు పద్మనాభం కొండ మీద ద్రౌపది ఒక్కతే ఉండగా శ్రీ కృష్ణుడు ప్రత్యేక్షమై అభయమిచ్చి తన శంకు చక్రాలు అక్కడే ఉంచి నిర్భయంగా ఉండవల్సిండిన ద్రౌపది కి ధైర్యం చెప్పాడట .దీనికి దగ్గరలోనే వీరతనగరం ఉంది. కుంతి దేవి మాధవ స్వామి విగ్రహన్ని ప్రతిస్తిన్చారట . విజయనగర రాజుల స్వప్నం లో వచ్చిన కల వాళ్ళ విజయ రామరాజు కొండ దిగువన మాధవ స్వామిని , ఎగువన పద్మనాభ స్వామి ని ప్రతిష్టించారు . పాల్ఘున శుద్ధ ఏకాదశికి శ్రీ పద్మనాభ స్వామి వారి కల్యాణోత్సవం ఘనంగా జరుగుతుంది . Location

-----------
Bheemunipatnam, Visakhapatnam Dist, Andhra Pradesh, India.

Temple Timings

--------------
07.00 am to 07:30 pm.

How to Reach

------------
Bheemunipatnam,Vishakapatnam.

Sevas/Utasavams

----------------
For more Info

----------------