About Us:పైడి తల్లి ఆలయం -విజయనగరం

జిల్లాలోని విజయనగర పట్టణం లో వెలసి ఉన్న పైడి తల్లి దేవాలయం సుమారు 17 వ శతాబ్దానికి చెందినది గ చెబుతారు . పైడి తల్లి గ్రామా దేవత . ప్రతి సంవత్సరం ఇక్కడ పైడి తల్లి అమ్మవారికి జాతర జరుగుతుంది .

Location

-----------
Vizianagaram Town, Vizianagaram district, Andhra Pradesh, India.

Temple Timings

--------------
6:00 AM-9:00PM

How to Reach

------------
Vizianagaram

Sevas/Utasavams

----------------
For more Info

----------------