మోహిని ఏకాదశి


వైశాక శుక్ల పక్షం లో వచ్చే ఏకాదశిని మోహిని ఏకాదశి అంటారు . మోహిని ఏకాదశి రోజున శ్రీ మహా విష్ణువుని పూజిస్తే కష్టాలు మరియు బాదలు తీరిపోతాయని పురాణాలూ చెబుతున్నాయి .