|
|||||
|
|||||
నవగ్రహ దోష పరిహార మంత్రము |
|||||
జపాకుసుమసంకాశం కాశ్యపేయం మహద్యుతిమ్ | తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోzస్మి దివాకరమ్ || ౧ || దధిశంఖతుషారాభం క్షీరోదార్ణవసంభవమ్ | నమామి శశినం సోమం శంభోర్ముకుటభూషణమ్ || ౨ || ధరణీగర్భసంభూతం విద్యుత్కాంతిసమప్రభమ్ | కుమారం శక్తిహస్తం చ మంగళం ప్రణమామ్యహమ్ || ౩ || ప్రియంగుకలికాశ్యామం రూపేణాప్రతిమం బుధమ్ | సౌమ్యం సౌమ్యగుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ || ౪ || దేవానాం చ ఋషీణాం చ గురుం కాంచనసంనిభమ్ | బుద్ధిభూతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిమ్ || ౫ || హిమకుందమృణాలాభం దైత్యానాం పరమం గురుమ్ | సర్వశాస్త్రప్రవక్తారం భార్గవం ప్రణమామ్యహమ్ || ౬ || నీలాంజనసమాభాసం రవిపుత్రం యమాగ్రజమ్ | ఛాయామార్తండసంభూతం తం నమామి శనైశ్చరమ్ || ౭ || అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్యవిమర్దనమ్ | సింహికాగర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహమ్ || ౮ || పలాశపుష్పసంకాశం తారకాగ్రహమస్తకమ్ | రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహమ్ || ౯ || ఇతి వ్యాసముఖోద్గీతం యః పఠేత్సుసమాహితః | దివా వా యది వా రాత్రౌ విఘ్నశాంతిర్భవిష్యతి || ౧౦ || నరనారీనృపాణాం చ భవేద్దుఃస్వప్ననాశనమ్ | ఐశ్వర్యమతులం తేషామారోగ్యం పుష్టివర్ధనమ్ || ౧౧ || గృహనక్షత్రజాః పీడాస్తస్కరాగ్నిసముద్భవాః | తాః సర్వాః ప్రశమం యాంతి వ్యాసో బ్రూతే న సంశయః || ౧౨ || |
గ్రహం |
వృక్షం |
ధాన్యం |
దిక్కు |
రంగు |
దివ్యరత్నం |
సూర్యుడు |
తెల్ల జిల్లేడు |
గోధుమ |
మద్యలో |
ఎరుపు |
కెంపు |
సోమ |
మోదుగ |
వరి |
ఆగ్నేయం |
తెలుపు |
ముత్యం |
మంగళ |
ఖదిర |
కందులు |
దక్షిణం |
ఎరుపు |
పగడం |
బుదుడు |
ఉత్తరేణి |
పెసలు |
ఈశాన్యం |
ఆకుపచ్చ |
పచ్చ |
గురుడు |
రావి |
శనగలు |
ఉత్తరం |
పసుపుపచ్చ |
కనకపుస్యరాగం |
శుక్రుడు |
మేడి |
అనుములు |
తూర్పు |
తెలుపు |
వజ్రం |
శని |
జమ్మి |
నువ్వులు |
పడమర |
నలుపు |
ఇంద్రనీలం |
రాహు |
గరిక |
మినుములు |
నైరుతి |
బూడిద |
గోమేధకం |
కేతు |
దర్భ |
ఉలవలు |
వాయువ్యం |
చిత్రవర్ణం |
వైడుర్యం |