About Us: Lord Sri Rama Temple


According to legend, it is said the "Lord Sri Rama " spent some of the 14 years of exile at this location. The locals believe that Sita, the beloved consort of "Lord Sri Rama" bathed in the stream here and dried her clothes on "Radhagutta" where the imprints are seen even today. The demon king "Ravana" parked his Pushpaka on the hillock on the opposite side of the river and abducted her. An earthen ditch reportedly caused when Ravana removed earth to carry off Sita to Lanka can be seen here. Another Hindu myth names Parnashala as the location where Rama killed Maricha, who came in disguise of a golden deer to deceive Sita.


భద్రాచలం జిల్లా దుమ్ముగూడెం మండలం లో గల పర్ణశాల గ్రామం లో వెలసిన పర్ణశాల రామాలయం కూడా ఎంతో ప్రసిద్ది చెందినది .వనవాస సమయం లో శ్రీ రాములవారు ఇక్కడ పర్ణశాల వేసుకొని ఉన్నట్లు పురాణాలూ, వాల్మీకి రామాయణం చెబుతున్నాయి . నిండుగా ప్రవహించే గోదావరి తీరం లో ఉన్న ఈ గుడి లో అడుగు పెడితే చాలు మహా ప్రసాంతంగా ఉంటుంది . ఒక వైపు నది ,మరొక వైపు కొండలతో ఈ ఉరు సౌందర్యానికి ప్రతికల ఉంటుంది .
పర్ణశాల దేవాలయానికి కొద్ది దూరం లో సేతమ్మ వాగు పేరుతో ఒక కొండవాగు ఉంది .

ఆ వాగులో సేతమ్మ దేవి స్నానం చేసేదని అందుకే దానికి సేతమ్మ వాగు అని పేరు వచ్చింది అని చెబుతారు .

సేతమ్మ వారు పసుపు కునుకుమ లకు కొన్ని రాళ్ళూ వాడేదని అందుకే అ రంగు రంగు ల కొండ రాళ్ళూ మరింత శోబను సంతరించుకున్నాయని అంటారు . సేతమ్మ రంయ్యాలు తిరిగిన ఈ ప్రదేశాన్ని చూడడానికి చాలామంది బక్తులు వస్తు ఉంటారు .


Location :


Country: India
State: Telangana
Parnasala is a Village situated in the Dummugudem mandal in the Khammam district of Telangana.

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


The village is accessible by road and boats and is situated 32 km from the temple town of Bhadrachalam.

Sevas/Utasavams :



For more Info :


http://www.bhadrachalarama.org/