About Us: Neeladri temple


నీలాద్రి ఆలయం చరిత్ర కొన్ని వందల సంవత్సరాలు గ చెబుతారు . రాతి నుండి నీరు రావటం ఇక్కడి ప్రత్యేకత, ఈ నీరు గురించి చాల మంది పరిశోదన చేసిన అవి ఎక్కడ నుండి వస్తున్నాయో కనిపెట్టలేకపోయారు. ఈ ఆలయం లో నీలద్రిషుడు అనగా పరమ శివుడు కొలువు తిరినాడు, ఇది పెద్ద దట్టమైన అరణ్యం లో ఉంది. ఈ ఆలయ ప్రాంగణంలో 60-70 సంవత్సరాల క్రిందట ఒక ఊరు ఉండేదని పూర్వికులు చెప్తున్నరు.

Location :


Country: India
State: Telangana
Penuballi Mandal,Khammam-507165

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


Wyra,Khammam district of Telangana.

Sevas/Utasavams :



For more Info :


http://ayyappatemple-wyra.org/