About Us: Peddamma Temple


Peddamma Temples is located in Palwancha town,khammam district.

ఖమ్మ జిల్లలో పాల్వంచ నుండి భాద్రచాలనిక్ వెళ్ళే దారి లో ఉంది పెద్దమ్మ గుడి . పాల్వంచ పట్టణానికి 5 కి మీ దూరం లో వెలసిన క్షేత్రం చాల మహిమన్మితమైనది .
పూర్వం దట్టమైన అడువులు ఉన్న ఈ ప్రదేశం లో ఒక పెద్ద పులి తిరుగుతూ ఉండేది అట . ఒక చింత చెట్టు నీడలో విశ్రమించేది .. ఆ దారిలో నడిచే వెళ్ళే బాటసారులు దానిని చూస్కుంటూ వేల్లెవారట కానీ ఎవ్వరిని ఏమి చేసేది కాదట అల్లా అమ్మ వారి వాహనం ఆయన పులి ని దైవ స్వర్పున్గా బావించి అక్కడ అమ్మ వారి విగ్రహం తెచ్చి చిన్న గుడి కట్టారట రాను రాను అది చాల పెద్దగ అయి ఇప్పుడు ప్రజల కోరికలను తీర్చే కల్పతరువు అయింది అమ్మావరి గుడి .

Location :


Country: India
State: Telangana
Palwancha, Khammam

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


Palwancha,Khammam.

Sevas/Utasavams :



For more Info :