About Us: Sri Rama Temple-Ramakrishnapuram


వనం కృష్ణ రాయులు అనే భక్తుడు సంవత్సరాల్ క్రితం ఈ దేవాలయ్న్ని నిర్మించారు అని స్థల పురాణం . రాయల వారు ప్రతి సంవత్సరం కాళీ నడకన భద్రాద్రి కి వెళ్లి స్వామి వారి కళ్యాణం దర్శించి తిరిగి వచ్చేవారు అట . ఒకానొక సమయం లో రాయలు వారికి నడవలేని స్థితి లో కల్యాణం చూడడానికి బయలుదేరాడట. మార్గామద్యం లో నడవలేక చింతిస్తున్న రాయలవారని చూసి స్వామివారు స్వప్నం లో వచ్చి మీ వనం లోనే నేను భద్రాద్రి రామ రూపం లో వెలసి ఉన్నాను గుడి కట్టించమని చెప్పి అంతర్ధనంయ్యదట . వనం కృష్ణ రాయలు స్వామి వారికి గుడి కట్టించారు అది నేడు వనం వారి కృష్ణాపురం గ్రమమ్.

Location :


Country: India
State: Telangana
Sarathi Nagar, Khammam

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


Khammam Town.

Sevas/Utasavams :



For more Info :


http://ayyappatemple-wyra.org/