About Us: Venugopalaswamy Temple


Venugopalaswamy Temple is located in Iravendi,Khammam.
భద్రాచలం పట్టణానికి 13 కి మీ దూరం లో గోదావరి కాలువ గట్టున గల ఈ గ్రామం లో వేణుగోపాల స్వామి కొలువై ఉన్నాడు . ఇది చాల ప్రాచిన దేవాలయం .
ఈ స్వామి సంతన ప్రడుదగుట చే దీనిని సంతాన వేణుగోపాల స్వామి దేవాలయం అని కూడా అంటారు ఆ రోజుల్లో రామదాసు గారు ఈ దేవాలయాన్ని చూసే భద్రాది కట్టారని చెబుతుంటారు .
పరుశారమ మహర్షి సతయ్దేవి తో సంగమించుత వలన కలిగిన దోషాలను తోలిగించుటకు ఇరవెండి లో శ్రీ కృష్ణ దేవుని గురుంచి తపస్సు చేసి పాప ప్రక్షాళన చేసుకున్నట్లు బ్రహమన్ద పురాణం చెబుతున్నది .

Location :


Country: India
State: Telangana
Iravendi,Khammam

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


From Khammam.

Sevas/Utasavams :



For more Info :


http://ayyappatemple-wyra.org/