About Us: Sri Lakshmi Narasimha Swamy Mandir


The present name of Khammam is said to have been derived from the name of the temple 'Narsimhadri', later 'Stamba Sikhari' and then it was termed as 'Stambadhri' which has an ancient temple of Narasimha Swamy on its top. This temple is believed to have been existing since Treta Yuga. The vertical rock under the temple is known as 'KAMBA' which literally means pillar. The name of the town Khammam has been derived from 'Kambam Mettu' to ' Kammammet' or 'Khammam Mettu' to the present 'Khammam city'. The district is also named as Khammam.

ఖమ్మం పట్టణం లో వెలసిన ఈ మహిమన్మితమైన లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం రెడ్డి రాజుల కాలం నాటిదట. అలయమునండు గర్భ గుడి లో లక్ష్మి నరసింహ స్వామి,కుడి వైపున రాజ్యలక్ష్మి అమ్మవారు ,యేదుమ వైపున కేశవ స్వామి ,ఆయనకు ముందు బాగాన అన్డహలమ్మ దర్శనం ఇస్తారు .ఈ దేవాలయాన్నే స్తంబాద్రి లక్ష్మి నరసింహ స్వామి దేవాలయం అని కూడా అంటారు . స్వయంభు వై వెలసిన లక్ష్మి నరసింహుడు కి రోజు పానకం తో అభిషేకం చెస్తరు.
మౌద్గులుడు అనే మహర్షి తపస్సుకు మెచ్చి స్వామి వారు లక్ష్మి సమేతంగా ప్రత్య్క్షమి ఇక్కడ కొలువు తీరి ఉన్నాడు అని చెబుతారు . స్వామి వారికీ రోజు పూజ కార్యక్రమాలు ఘనంగా నిర్వహిస్తారు .

Location :


Country: India
State: Telangana
Sarathi Nagar, Khammam

Temple Timings :


6 am - 8:30 pm

How to Reach :


Khammam Town.

Sevas/Utasavams :



For more Info :


http://ayyappatemple-wyra.org/