About Us: Sahasra Linga Temple


శివ సహస్ర నామాలతో సహస్ర లింగాలను భక్తితో వేయి జంటల కరకమలములతో 2015 సంవత్సరంలో వేదబ్రాహ్మణోత్తముల ఆధ్వర్యంలో ప్రతిష్టించబడిన ఈ సహస్ర లింగ దేవాలయము తెలంగాణ రాష్ట్రము కరీంనగర్ జిల్లా జగిత్యాల నుండి ధర్మపురి వెళ్ళే రహదారి (NH No.7) పొలాస గ్రామం నందు ఆచార్య N.G. Ranga వ్యవసాయ విశ్వ విద్యాలయము సమీపంలో కలదు. ఈ దేవాలయంలో ఒకేసారి రెండు వేల జంటలు అభిషేకం చేసుకొనే సౌలభ్యం కలదు. ఆలయం నిర్మించిన అనతి కాలంలోనే భక్తులు కోరిన కోర్కెలను నెరవేర్చే సహస్ర లింగేశ్వరుడిగా విరాజిల్లుతున్నాడు.

Location :


Country: India
State: Telangana
Polasa Village,
on the way to Jagityal to Dharmapuri.
District: Karimnagar
Telangana.

Temple Timings :


5 am to 2pm and then again from 4 pm to 8 pm.

How to Reach :


Visitors can reach the temple by bus from Jagityal or Dharmapuri.

Sevas/Utasavams :



For more Info :