About Us: సుంకిశాల దేవాలయాల సమూహం - సుంకిశాల గ్రామం


వాలిగొండ మండల కేంద్రంలో గల సుంకిశాల గ్రామం లో ఈ దేవాలయాల సమూహం నిర్మించబడింది . ఈ క్షేత్రం లో వెంకటేశ్వర స్వామి దేవాలయం సీతారామచంద్ర స్వామి దేవాలయం శివాలయం సాయిబాబా మందిరాలను నిర్మించారు .

Location :


Country: India
State: Telangana
Sunkishala,Nalgonda Dist.

Temple Timings :


6 am - 12: 00 pm
5pm-8pm

How to Reach :


4km from Narketpally.

For more Info :