About Us: శ్రీ వారిజల వేణుగోపాల స్వామి దేవాలయం -గోపరయపల్లి ,నార్కెట్పల్లి


నల్గొండ జిల్లా నార్కెట్పల్లి కి 2 కి మీ దూరం లో ఉన్న గోపరయపల్లీ లో శ్రీ వారిజల వేణుగోపాల స్వామి దేవాలయం వెలసి ఉంది. 1990 ల కాలం లో ఈ దేవాలయాన్ని పునర్నిర్మించారు . ఈ ప్రాంతఃన్ని గోవర్ధన గిరి గ పిలుస్తారు . రుఖ్మిని సత్యబామ వేణుగోపాల స్వామి గ వెలసి ఉన్నాడు . గుట్ట పైన వెలసిన ఈ క్షేత్రం చాల చూడ చక్కగా ఉంటుంది . కొండపైన రాతి బండల నడుమ పాదుకలు ఉన్నాయి. శ్రీకృష్ణుని సుందర విగ్రహం రుఖ్మిని సత్యబామ సమేతంగా దర్శనం ఇస్తుంది . మకర తోరణం లో తిరునామం తో ఉత్సవ మూర్తి ఉంది . ఈ దేవాలయానికి క్షేత్ర పాలకుడు ఆంజనేయ స్వామి . ఈ క్షేత్రానికి సమీపం లోనే శివాలయం ఉంది మరియు ఇతర దేవాలయాల్ ఉన్నాయి .

Location :


Country: India
State: Telangana
Varijala,Near Narketpally,Nalgonda Dist.

Temple Timings :


6 am - 12: 00 pm
5pm-8pm

How to Reach :


2km from Narketpally.

For more Info :