About Us: శివాలయం -బోధన


బోధన పట్టణానికి సమీపం లో శివాలయం చాల పురాతనమైనది . వందల సంవత్సరాల చరిత్ర గల దేవాలయం ఇది . రాతి స్థంబాలతో నిర్మించిన దేవాలయాన్ని సితిలవస్థ లో ఉంటె దాన్ని పునర్నిర్మించారు . గర్భాలయం లో ఒకే పని పట్టం పైన రెండు శివలింగాలు ఉన్న దేవాలయం. ఆలయానికి ఇదే ప్రత్యేకత . శివ పంచాయతనం ఉన్న ఈ దేవాలయం ఘనమైన చరిత్ర కలది . ఒక ప్రక్కన వినాయకుడు , పార్వతి దేవి ,ముందు బాగం లో సూర్య భగవానుడు, సుబ్రమణ్య స్వామి మద్యలో స్వామి వారు ఉంటారు . ఇక్కడ శివరాత్రికి ఇక్కడ ప్రత్యేకమిన పూజలు నిర్వహిస్తారు .

నిజాముల కాలం లో కట్టించిన పురాతన్ రామాలయం భోదన్ పట్టణం లో కచ్చితంగా చూడదగ్గ ప్రదేశ్ . 3 ఎకరాల ఆవరణ లో ఉన్న ఈ దేవాలయం దక్షణం వైపు ద్వారం ఉంటుంది . ఇక్కడ శ్రీరామ నవమకి రాముల వారి కల్యాణం చాల రమణీయంగా చేస్తారాట్ .


Location :


Country: India
State: Telangana
Bhodan, Nizamabad

Temple Timings :


6 am - 12: 00 pm
5pm-8pm

How to Reach :


Bhodan Town

Sevas/Utasavams :



For more Info :