About Us: వినాయక దేవాలయం -ఘనపూర్ కూడలి


భోదన్ -బాన్సువాడ రహదారి పై ఘనపూర్ కూడలి వద్ద నిర్మించిన ఈ వినాయక దేవాలయం చాల పురాతనమైంది . ఇక్కడ కోరిన కోరికలు వెంటనే నేరువేరుతాయని ఇక్కడ ప్రజల నమ్మకం . దేవాలయం లో నిల్వెత్తు రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు . ప్రతి మంగళ వారం ఇక్కడ బక్తుల తాకిడి ఎక్కువగా ఉంటుంది . వినాయక చవితి సందర్బంగా ఇక్కడ ప్రత్యేక పూజలు ,అభిషేకాలు నిర్వహిస్తుంటారు .


Location :


Country: India
State: Telangana
Ghanapur Kudali, Nizamabad

Temple Timings :


6 am - 12: 00 pm
5pm-8pm

How to Reach :


Bhodan Town

Sevas/Utasavams :



For more Info :