About Us: తొర్లికొండ వెంకటేశ్వర స్వామి దేవాలయం -తొర్లికొండ


జక్రంపల్లి మండల కేంద్రం లో గల తొర్లికొండ గ్రామం లో వెలసిన క్షేత్రం. సుమారు రెండు వందల సంవత్సర క్రితం నిర్మించన వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఎంతో మహిమన్మితమినది అని చెబుతారు . ఒకప్పుడు ఈ గ్రామానికి దొంగలబయం ఉండేదట . దొంగలు గ్రామం లో కి వచినప్పుడు అందరు వచ్చి దేవాలయం లో దాచుకునే వారు అట . మందిరం చుట్టూ రాతికోట నిర్మాణం, మద్యలో బురుజులు ఏర్పాటు చేసారు . స్వామి వారిని గ్రామస్తులు అపద్బందవుడు అని నమ్మేవారు . ఆలయంలో రెండు బండరాళ్ల మద్య సన్నని చీలిక లోనుంచే వచ్చే జలంతో స్వామి వారికి అభిషేకం చేస్తారట . ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి కి ఇక్కడ 5 రోజులపాటు ఉత్సవాలు జరుగుతాయి .


Location :


Country: India
State: Telangana
Thorikonda Village, Nizamabad

Temple Timings :


6 am - 12: 00 pm
5pm-8pm

How to Reach :


Bhodan Town

Sevas/Utasavams :



For more Info :