About Us: Ranga Nayaka Swamy Temple


హయాత్నగర్ నుంచి 8 కి మీ దూరం లో గండి చెరువు గ్రామం లో వెలసిన పురాతన మహిమన్మిత క్షేత్రం రంగనాథ స్వామి దేవాలయం. 500 సంవత్సరాల చరిత్ర గల పురాతన విష్ణు క్షేత్రం !! గండి చెరువు గ్రామంలో రంగనాయకుల గుట్ట పైన వెలసిన క్షేత్రం రంగనాథ స్వామి క్షెత్రమ్. రంగనాథ స్వామి చాల మహిమన్మితుడు అని పురాణాలూ చెప్తున్నయి.. నిల్లు సరిగా లేని ఈ ప్రదేశం లో రంగనాథుని కృప వాళ్ళ పంటలు బాగా పండేవి అని చారిత్రక ఆదారాలు చెప్తున్నాయి . 5 శతాబ్దాల క్రితం గండి చెరువు గ్రామా మద్యలో హనుమంతు పాదం అనే ప్రదేశంలో రంగమ్మబండ దగ్గర ఒక గుహ ఉండేది .. గుహలో దొరికిన రంగనాయక బారి విగ్రహం ఇప్పుడు రంగనాయక స్వామి గ వెలుగొందుతున్నాడు !! ధనుర్మాసం ,శ్రీ రామ నవమి ఉత్సవాలు ఇక్కడ వైబవంఘ జరుగుతాయి !!

Location :


Country: India
State: Telangana
Gandi Cheruvu,Near Hayath Nagar

Temple Timings :


6:00 Am-8:00 PM

How to Reach :


UMDANAGAR
Telangana,Rangareddi,Shamshabad
16 KM near.
Kottur
Telangana,Mahbubnagar,Kothur
17 KM near.
Hyderabad Decan
Telangana,Hyderabad,Hyderabad
32 KM near.
Major Near By Railway Station that connects to Maximum Number of Main stations in India.
16 KM near.

For more Info :