హనుమాన్ జయంతి


చైత్ర శుక్ల పూర్ణిమ నాడు హనుమాన్ జయంతిని వైభవంగా జరుపుకుంటారు. ఈ రోజున హనుమద్భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు. శ్రీ ఆంజనేయస్వామి వారి జన్మదినం చైత్ర శుక్ల పూర్ణిమ రోజున జరిగింది కాబట్టి ఆ రోజున స్వామివారిని పూజించే వారికి అనుకున్న కార్యాలు సిద్ధిస్తాయ.

హనుమాన్ జయంతి ని పురస్కరించుకొని మన రెండు రాష్ట్రాల్లో ఉన్న ఆంజనేయ క్షేత్రాల వివరాలు జిల్లా వారిగా మీ కోసం !!