Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

లోద్ది మల్లయ్య దేవాలయం -మన్ననూర దగ్గర




కృష్ణమ్మా పరవళ్ళు తొక్కే అందమైన పాలమూరు జిల్లలో అడుగడుగునా దేవాలయాలే. పురాతన దేవాలయాలు ఎంతో అద్బుతంగా,కళాత్మకంగా , రమణీయంగా నిర్మించినవే. ప్రబుత్వాలు పట్టించుకోక పోవడం, మన దగ్గర అన్ని ఉన్న అవి వదిలిపెట్టుకొని ఎక్కడెక్కడో వెళ్ళడం వాళ్ళ అన్ని శితిలావస్థ కు చేరుకుంటున్నాయి. వాటిని కాపాడే బాద్యత మనమే తీసుకోవాలి ...


దట్టమైన నల్లమల్ల అడవుల్లో మన్ననూర్ చెక్ పోస్ట్ కి దగ్గరలో వెలసిన ఈ క్షేత్రం మారో కాశి ల ఉంటుంది దట్టమైన అడువులు , లోయలో వెలసిన శివలింగం,చుట్టూ నీరు ,పైనుంచి వచ్చే నిటి సెలయేరులు ఎంతో అందంగా,రమణీయంగా ఉన్తయి. మనము ఎక్కడో ఉత్తర బారత్ దేశం లో ఉన్నమ అన్న అలోచోన మనులో కలుగుతుంది .



చుట్టూ పచ్చని కొండలు,దట్టమైన అడువులు మద్యలో పై నుండి జాలువారే నిటి ప్రవాహం,చూడడానికి అద్భుతమైన క్షేత్రం. అడవి మార్గం లో సుమారు 6 కి మీ నడుచుకుంటూ వెళ్తే ఈ క్షేత్రాన్ని చేరవొచ్చు . హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం లో మున్ననురు చెక్ పోస్ట్ నుండి సుమారు 30 కి మీ దూరం నల్లమల అడవి లో వెలసిన మహిమన్మితమైన క్షేత్రం ఇది


ప్రతి సంవత్సరం తొలి ఏకాదశికి మాత్రమే ఇక్కడికి వెళ్ళే వీలు కల్పిస్తారు . ఆ సమయం లోనే రవాణా సదుపాయాలు కల్పిస్తారు . అబిరుద్ది చేస్తే మాత్రమూ ఎంతో అందమైన ప్రదేశం చూడడానికి మన రెండు కళ్ళు సరిపోవు .గర్భాలయం లో ఉన్న స్వామి వారు ఎంతో మహిమన్మితమైన స్వామి . ఈ ఆలయం లో చెంచులే కార్యక్రమాలు చేస్తారు . అబిరుద్ది చేస్తే మాత్రం మరో అద్బుతమైన ,ప్రకృతి రమణీయమైన క్షేత్రం ఎంతో మందికి వెళ్ళడానికి వీలుకలుగుతుంది .







Temple address: 30kms from mannanur checkpost in Nallamala forest,Hyderabad-Srisailam Road.




Route Map