Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

మైసిగండి మైసమ్మ దేవాలయం -మైసగండి




హైదరాబాద్ నుండి శ్రీశైలం వెళ్ళే మార్గం లో మహాబుబనగర్ జిల్లా ఆమనగల్ మండలం మైసిగండి గ్రామం లో వెలసిన ఈ అమ్మవారు చాల శక్తివంతమైనది. కోరిన కోరికలు నెరవేర్చే తల్లి అమ్మవారు .


సుమారు 100 ఏళ్ళ క్రితమే అక్కన్న -మాదన్న లు నిర్మించిన శివ-రామాలయాలు ఇక్కడ ఉన్నయి. ఈ ఆలయాలకు ఎదురుగా ఒక కోనేరు ( గండి ) ఉంది .ఈ గుడికి ఎదురగా మైసమ్మ ఉన్నందున మైసమ్మ గండిగ పేరుగాంచింది అని స్థల పురాణం . ఇక్కడికి చాలామంది బక్తులు వచ్చి కోరికలు కోరుకుంటూ ఉంటారు అవి తీరగాన వచ్చి మల్లి ముడుపులు చెల్లిస్తారు .
గర్భాలయం లో ఉన్న అమ్మ వారి విగ్రహం ఎంతో మహిమన్మిథమైనది ,శక్తివంతమైన స్వరూపం . పొడువైన గోపురం ఎంతో రమణీయంగా ఉంటుంది . ఆలయం లో పూజ కార్యక్రమాలు బంజారా తెగ కు చెందినా వల్లే చేస్తారు .



ఆలయ ఆవరణం లో ఉన్న కోనేరు ,బోనాల సమయం లో జరిగే ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు వస్తారు . ఆలయం దిన దినభిరుద్ది చెందుతుంది .ప్రతి అది గురు వారాల్లో ఇక్కడికి భక్తులు బాగా వస్తు ఉంటారు . కోరిన కోరికలు తీర్చే తల్లి మైసమ్మ తల్లి . తప్పకుండ ప్రతి ఒక్కరు దర్సిన్చానీయమైన క్షేత్రం .












Route Map