Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

ముక్తి రామేశ్వరం( రామలింగేశ్వరం ) దేవాలయం- ప్రొద్దుటూరు




కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణం లోని పినాకిని నది తీరాన గల ప్రసిద్ద క్షేత్రం ముక్తి రామేశ్వరం . ఈ క్షేత్రంలో శ్రీ రాములవారు ప్రతిష్టించిన శివలింగం ఉండటం వలన ఈ ప్రాంతానికి రామేశ్వరమని , మర్జలరుపన గల రావణుని శ్రీ రాముడు బాణాల చేత వాదించి ముక్తి లబించడం వలన ఈ ప్రాంతానికి ముక్తి రామేశ్వరం అని పేరు వచ్చింది అని చెబుతారు .


56 అడుగుల ఎత్తు గల సుందర రూపం గల లింగం ఈ దేవాలయం లో మనకు దర్శనమిస్తుంది . రావణ వధ అనంతరం బ్రహ్మ హత్య దోషనివరణకు రాముడు ఈ ప్రాంతం లోని శివలింగాన్ని ప్రతిస్టించాడు అని చెబుతారు . రాముడు హనుమని కాశి పంపించి లింగాలను తీసుకోని రమ్మనగా సరి సమయం లో రాకపోవడం వలన రాముడే లింగాన్ని తాయారు చేసి ప్రతిష్టించాడట అ లింగాన్ని సైకత లింగం అని అంటారు . ఆ తరువాత హనుమ తీసుకోని వచ్చిన లింగాన్ని సమీపం లో ప్రతిష్టింరట . అందుకే ఈ క్షేత్రాన్ని రామలింగేస్వరం అనియు హనుమాన్ క్షేత్రం అని కూడా పిలుస్తారు .


శ్రీ కృష్ణ దేవరాయల కాలం లో నిర్మించిన ఈ దేవాలయం అద్బుతమైన కట్టడాలు ,సుందరమైన గాలి గోపురం ,కాలత్మకమైన చిత్రాలు ఎంతో రమణీయంగా ఉంటాయి.
ఆలయానికి సమీపం లో రాజ రాజేశ్వరి దేవాలయం కూడా ఉంది . జగద్గురు అది శంకరాచార్యులు ఈ దేవాలయం లో శ్రీ చక్ర యంత్రాన్నిప్రతిష్టించాడు. ఆలయ ఆవరణ లో చాల ఉపలయాలు ఉన్నాయి .
ప్రతి ఒక్కరు తప్పకుండ దర్సించానీయమైన క్షేత్రం ఇది .









How to Reach:

Mukti Rameswaram is in the town of Proddatur in Cuddapah District. The nearest Railway Station is Yerraguntala which is 14 km from the temple. Number of buses are available from Proddatur and Yerraguntala to take the pilgrims to this temple.