vinayaka swami temple





బిక్కవోలు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములోని తూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక గ్రామము. మండలము. పిన్ కోడ్: 533 343. ఈ గ్రామంలో తూర్పు చాళుక్యుల కాలానికి చెందిన అనేక మందిరాలున్నాయి. క్రీ.శ.849 - 892 మాద్యకాలంలో తూర్పు చాళుక్య రాజు 3వ గుణగ విజయాదిత్యుని పేరు మీద ఈ వూరికి ఆ పేరు వచ్చింది. వారి కాలంలో కట్టబడిన అనేక ఆలయాలలో శ్రీరాజరాజేశ్వరి ఆలయం మరియు శ్రీ చంద్రశేఖరస్వామి ఆలయం ముఖ్యమైనవి. ఇవి చక్కని శిల్పకళతో ఆలరారుతున్నవి. బిరుదాంకితుడనే రాజు పరిపాలించుటవలన ఈ గ్రామాన్ని బిరు దాంకితవోలుగా పిలిచేవారనియూ, కాలక్రమేణా అది బిక్కవోలుగా మార్పు చెందిందని మరియొక కథనం.
11 అడుగుల గణేశ విగ్రహం తూర్పు చాళుక్యులనాటి విగ్రహాలన్నింటికంటే పెద్దది. కొంతకాలం రెండు చేతులతో ఉన్న ఈ విగ్రహానికి గుణగవిజయాదిత్యుని కాలంలో మరో రెండు చేతులు చెక్కబడినాయి సాతలూరులో లభించిన గుణగ విజయాదిత్యుని ముద్రికపై ఈ విధమైన గణేశమూర్తి, మరోవైపు లక్ష్మీదేని మూర్తి ఉన్నాయి. ఈ ముద్రిక ఇప్పుడుచెన్నైలోని ప్రభుత్వ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది.

Location



-----------
Biccavolu,East Godavari Dist.

Temple Timings



--------------
06.00 am to 09:30 pm.

How to Reach



------------
Biccavolu,East Godavari Dist. Sevas/Utasavams

----------------
For more Info

----------------