About Us: Hanuman Temple


Banda Bavi Hanuman Temple is located on the way between Vikarabad and Anantha giri.
వికారాబాద్ నుంచి అనంతగిరి వెళ్ళే మార్గం లో వెలిసిన ఈ క్షేత్రం చాల మహిమన్మితమైనది. ఆంజనేయ స్వామి కోరిన కోరికలు తీరుస్తాడు అని భక్తుల నమ్మకమ్. ప్రతి మంగళవారం, శనివారం భక్తులు ఇక్కడికి వచ్చి స్వామి వారికీ అభిషేకాలు,ఆకూ పూజ చేయిస్తూ ఉంటారు. ఈ క్షేత్రం చాల పురాతనమైనది మరియు కోరిన కోరికలను నెరవేర్చే దేవుడు బండ బయి ఆంజనేయ స్వామి .

Location :


Country: India
State: Telangana
Tandur

Temple Timings :


7:00 Am-11:00 PM

How to Reach :


on the way to ananthagiri from vikarabad.3+ km from Vikarabad.

For more Info :