Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

శ్రీ కృష్ణ దేవాలయం -బహుదూర్ పురా





150 సంవత్సరాల పూర్వం ఈ దేవాలయాన్ని నిర్మించారు. నెహ్రు జంతు ప్రదర్శన శాల కు దగ్గరలో ఉన్న ఈ దేవాలయాన్ని కిషన్ భాగ దేవాలయం అని కూడా అంటారు . ఈ దేవాలయాన్ని రాజ రఘురాం నిర్మించినారు . శ్రీ కృష్ణ జన్మాష్టమి రోజు ఇక్కడ ఘనంగా పూజ కార్యక్రామాలు ,రథ యాత్ర నిర్వహిస్తారు .