Share This on Your Social Network

About Us:జగన్నాథ స్వామి దేవాలయం




గోదావరి నది పుట్టిన చోట నుంచి సముద్రం లో కలిసే వరకు ఎక్కడ లేని ప్రత్యేకత ఈ ప్రాంతం లో ఉంటుంది .
ఆదిలాబాద్ జిల్లా చెన్నూర్ గ్రామం లో వెలసిన జగన్నాథ స్వామి దేవాలయం దేవాలయం చాల పురతానమిన దేవేలయం .
ఈ ప్రత్నాన్ని ఉత్తర వాహిని అని కూడా పిలుస్తారు . మరణించిన వారి అస్తికలు నిమజ్జనం చేయడానికి,పుణ్య స్నానాలు చేయడానికి ఇక్కడికి బక్తులు చాల మంది వస్తు ఉంటారు .
సాదారణంగా నదులు అన్ని పచ్చిమ దీశ నుంచి తూర్పుకి ప్రవహిస్తాయి కాని ఇక్కడ గోదావరి నది 15 కి మీ ఉత్తరం దిశగా ప్రవహిస్తుంది . అందుకే ఈ ప్రాంతానికి ఉత్తర వాహిని నాయి పేరు వచ్చింది అని స్థల పురాణం .
Route Map

www.Maps-Generator


Location :


Country: India
State: Telangana
Chennur Village,Adilabad.

Temple Timings :


7 am - 7:30 pm

How to Reach :



For more Info :


Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image