Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం -చౌడేపల్లి





చిత్తూర్ జిల్లాలోనే పుంగనూరు మండలం లోని చౌడేపల్లి లో వెలసిన రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం ఎంతో దివ్యమైన క్షేత్రం చౌడేపల్లి . కొన్ని వందల సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయం ఎంతో మహిమన్మితమైన క్షేత్రం . చోళరాజుల కలం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రాచినమైనది . ఆలయ ముఖ మంటపం 16 స్థంబాలతో ఎంతో ఆకర్షనీయంగా ఉంటుంది .స్థంబాల పైన అద్బుతమైన శిల్ప కల చెక్కబడింది .



కృష్ణ హరే శ్రీ కృష్ణ హరే !! గర్భాలయం లో ఉన్న రుఖ్మిని సత్యబామ వేణుగోపాల స్వామి విగ్రహాలు ఎంతో చూడ చక్కగా ఉంటాయి . దివ్య మంగళ రూపం చూడడానికి వేయి కళ్ళు సరిపోవు అన్నట్లుంటాయి. చోళులు ,పల్లవుల తరువాత విజయనగర చక్రవర్తులు ఈ ఆలయాన్ని ఎంతో అభిరుద్ది చేసారు . ఆలయ ఆవరణ లో ఉన్న గోదాదేవి ,ఆండల్ అమ్మ వారి విగ్రహాలు దేదిప్యామానంగా ఉంటాయి .