jagannatha swamy temple hyderabad

Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం-ఏదులాబాద్





రంగ రెడ్డి జిల్లాలోనే ఘాట్ కేసరి కి సమీపం లో ఏదులాబాద్ గ్రామం లో వెలసిన క్షేత్రం రుక్మిణి సత్యబామ సమేత వేణుగోపాల స్వామి దేవాలయం. శతాబ్దాల చరిత్ర గల ఈ దేవాలయం స్వయంభు గ వెలసిన ఈ దేవాలయం ఎంతో శక్తివంతమైన ప్రాచిన క్షేత్రం ఇది .