Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

వేణుగోపాల స్వామి దేవాలయం - గోసాల





కృష్ణ జిల్లాలోనే పెనములురు మండలం లోని గోసాల గ్రామం లో వెలసిన వేణుగోపాల స్వామి దేవాలయం ఎంతో దివ్యమైన క్షేత్రం గోసాల వేణుగోపాల స్వామి దేవాలయం .శ్రీ మహావిష్ణువు పరమ మంగళ రూపం శ్రీ కృష్ణ స్వరూపం .



అకిలండా కోటి బ్రహమండ నాయకుడు శ్రీ కృష్ణుడు . గర్భాలయం లో స్వామి వారు నిలబడి చేతిలో పిల్లనగ్రోవి తో దర్శనం ఇస్తాడు .