Share This on Your Social Network

Please Click on Image Please Click on Image Please Click on Image Please Click on Image

జగన్నాథ స్వామి ఆలయం -బంజరహిల్ల్స్





హైదరాబాద్ లో బంజరహిల్ల్స్ ప్రాంతం లో నిర్మించిన ఈ దేవాలయం ఎంతో ప్రశాంతంగా ,రమణీయంగా ఉంటుంది . ఒరియా కమ్యూనిటీ వాళ్ళు నిర్మించిన ఈ దేవాలయం చాల అద్బుతంగా ఉన్తున్ది. ప్రతి సంవత్సరం రథ యాత్ర చాల శొబయమనంగ జరుగుతుంది . ఆ జగన్నతుడ్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు .